logo

5 నుంచి జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు

యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో జులై 5 నుంచి 10వ తేదీ వరకు ఆలిండియా పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహించనున్నారు.

Published : 30 Jun 2022 03:32 IST


లోగోను ఆవిష్కరిస్తున్న మంత్రి తలసాని

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో జులై 5 నుంచి 10వ తేదీ వరకు ఆలిండియా పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల లోగోను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ బుధవారం మారేడుపల్లిలోని తన నివాసం వద్ద ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, కార్పొరేటర్‌ శంకర్‌యాదవ్‌, ప్రధాన కార్యదర్శి సుదీప్‌కుమార్‌, ఛైర్మన్‌ బుచ్చిరాజు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని