logo

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్‌ వేడుకకు అనుమతి నిరాకరణ!

మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘గుంటూరు కారం’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు నగర పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం.

Updated : 06 Jan 2024 07:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘గుంటూరు కారం’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు నగర పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం. నగరంలోని యూసుఫ్‌గూడ పోలీసులైన్స్‌లో శనివారం వేడుక నిర్వహించేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకున్నారు. బందోబస్తు కల్పించడం సాధ్యంకాదని పోలీసులు అనుమతికి నిరాకరించినట్లు తెలిసింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని