logo

ఒక మొదలు.. రెండు వృక్షాలు

సాధారణంగా ప్రతి చెట్టుకు మొదలు భాగం ఉంటుంది. కానీ గుండాల మండలంలోని మర్కోడు గ్రామ పరిధిలో ఒకే మొదలుతో రెండు వృక్షాలు దర్శనమిస్తున్నాయి.

Published : 27 Mar 2023 04:02 IST

మణుగూరు సాంస్కృతికం,న్యూస్‌టుడే: సాధారణంగా ప్రతి చెట్టుకు మొదలు భాగం ఉంటుంది. కానీ గుండాల మండలంలోని మర్కోడు గ్రామ పరిధిలో ఒకే మొదలుతో రెండు వృక్షాలు దర్శనమిస్తున్నాయి. మొదలు ఉన్న మరిచెట్టుకు పైభాగాన తాటి చెట్టు కనిపిస్తుంది. మర్రి వేర్లు కప్పివేయటంతో తాటిచెట్టు మొదలు కనిపించడం లేదు. ఈ దృశ్యాన్ని చూసే వారంతా ఒక మొదలు.. రెండు చెట్లు అంటూ ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని