logo
Published : 01/12/2021 03:03 IST

పెట్రోలు బంకుల ఏర్పాటుకు స్థలాల పరిశీలన


సబ్‌జైలు అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న ఆర్డీవో శ్రీనుకుమార్‌

కైకలూరు, న్యూస్‌టుడే: పెట్రోలు బంకుల ఏర్పాటుకు స్థానిక గ్రామీణ ఠాణా పాత భవనం, సబ్‌జైలు ప్రాంగణంలో స్థలాలను గుడివాడ ఆర్డీవో జి.శ్రీనుకుమార్‌ మంగళవారం పరిశీలించారు. బంకుల ఏర్పాటుకు సబ్‌జైలు అధికారులు, రూరల్‌ పోలీసులు జిల్లా అధికారులకు వినతిపత్రాలు అందజేశారని తెలిపారు. వీటిపై నివేదికను తయారు చేసి జేసీకి అందజేస్తామని ఆర్డీవో తెలిపారు. ఇన్‌ఛార్జి తహసీల్దార్‌ ఎస్‌.రాంబాబు, ఆర్‌ఐ ప్రసాద్‌, వీఆర్‌వో బందా చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read latest Krishna News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని