logo

తెదేపా ఇంటింటి ప్రచారం

కౌతాళం మండలంలోని కుంటనహళు గ్రామాల్లో  కూటమి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి సోదరుడు రామకృష్ణ రెడ్డి, తెలుగు యువత ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Updated : 23 Apr 2024 15:44 IST

కౌతాళం: కౌతాళం మండలంలోని కుంటనహళు గ్రామాల్లో  కూటమి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి సోదరుడు రామకృష్ణ రెడ్డి, తెలుగు యువత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అట్టడుగున ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించే నాయకుడు చంద్రబాబు ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిన్న సిద్దయ్య, హల్వి సిద్దప్ప, కురువ వీరేశ్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు