logo

వడ్డేపల్లిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

జిల్లాలో గరిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 45.6 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు అత్యధికం కాగా, శనివారం ఏకంగా వడ్డేపల్లిలో 46.0 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Published : 04 May 2024 18:04 IST

రాజోలి: జిల్లాలో గరిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 45.6 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు అత్యధికం కాగా, శనివారం ఏకంగా వడ్డేపల్లిలో 46.0 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన కొన్నేళ్లలో ఇదే అత్యధికం, అలాగే అలంపూర్‌లో 45.6, ఉండవల్లిలో 45.2 సెల్సియస్ డిగ్రీలుగా నమోదయ్యాయి. ఈ మూడు ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ జారీ కాగా, ధరూర్, గట్టు, అయిజ, రాజోలి, ఇటిక్యాల మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని