logo

కోహీర్‌లో స్లాబ్‌ వేస్తుండగా కూలిన చర్చి

కోహీర్‌లో నిర్మాణంలో ఉన్న చర్చి కూలింది. చర్చి స్లాబ్‌ వేస్తుండగా ఈ  ఘటన చోటు చేసుకుంది.

Published : 07 Jan 2024 13:54 IST

సంగారెడ్డి: కోహీర్‌లో నిర్మాణంలో ఉన్న చర్చి కూలింది. చర్చి స్లాబ్‌ వేస్తుండగా ఈ  ఘటన చోటు చేసుకుంది.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న  కూలీల కోసం  సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని