logo

ఎన్నికల నిబంధన ఉల్లంఘన..

గజపతి జిల్లాలో ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలు ప్రక్రియ ముగియకముందే ముఖ్యమంత్రి చిత్రాలతో పాటు రాష్ట్ర పథకాల ప్రచార హోర్డింగులు దర్శనమిస్తున్నాయి.

Published : 30 Apr 2024 04:55 IST

ముఖ్యమంత్రి పోటో తో రాష్ట్ర పథకాలను  వివరిస్తూ ఏర్పాటు చేసిన హోర్డింగ్‌

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: గజపతి జిల్లాలో ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలు ప్రక్రియ ముగియకముందే ముఖ్యమంత్రి చిత్రాలతో పాటు రాష్ట్ర పథకాల ప్రచార హోర్డింగులు దర్శనమిస్తున్నాయి. పర్లాఖెముండి పట్టణంలోని కొత్త బస్టాండ్‌ ఆవరణలో పెద్ద పెద్ద హోర్డింగు ఏర్పాటు చేశారు. దీనిపై ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. యంత్రాంగానికి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని