logo

పాలకుడి దెబ్బకు గ్రానైట్‌ పరిశ్రమ ఖాళీ

చీమకుర్తి గ్రానైట్‌కు విశ్వవ్యాప్త ఖ్యాతి ఉంది. దీనికి సంబంధించిన వందలాది యూనిట్లు చీమకుర్తి, గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌, బూదవాడ, మర్రిచెట్లపాలెంలో నెలకొల్పారు.

Published : 10 May 2024 01:50 IST

గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌లో మూతపడిన గ్రానైట్‌ కటింగ్‌ యూనిట్‌

చీమకుర్తి గ్రానైట్‌కు విశ్వవ్యాప్త ఖ్యాతి ఉంది. దీనికి సంబంధించిన వందలాది యూనిట్లు చీమకుర్తి, గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌, బూదవాడ, మర్రిచెట్లపాలెంలో  నెలకొల్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాలతో వేలాదిమంది ఉపాధి పొందారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక పవర్‌ హలీడే.. ఆపై విద్యుత్తు ఛార్జీల మోతో ఈ పరిశ్రమ కుదేలై కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.

ఈనాడు, ఒంగోలు

భారంగా సొంత రాష్ట్రాలకు వెళుతున్న కార్మికులు.. మర్రిచెట్లుపాలెంలోనిదీ దృశ్యం

మర్రిచెట్లపాలెం నామమాత్రంగా ఉన్న కార్మికులు

ఎగుమతులు నిలిచిపోయి మూలకు చేరిన పలకలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని