logo
Published : 30/11/2021 05:19 IST

‘బాధ్యతగా పనిచేసి.. ఉత్తమంగా నిలవండి’

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ బాధ్యతగా పనిచేయాలని, మంచి గుర్తింపు పొందాలని పురాధ్యక్షురాలు పిలక రాజలక్ష్మి పిలుపునిచ్చారు. పురపాలకసంఘ కార్యాలయంలో సోమవారం 14, 15 వార్డుల సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. కమిషనరు వి.సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను సక్రమంగా ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యతను గుర్తెరిగి పనిచేయాలన్నారు. కౌన్సిలర్‌ నీలాపు లక్ష్మి, ఢిల్లీ, విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని