Published : 28 Nov 2021 04:10 IST
3న స్థాయీ, 10న పాలకవర్గ సమావేశం
కార్పొరేషన్, న్యూస్టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘ, పాలకవర్గ సమావేశాలను డిసెంబరు 3, 10వ తేదీల్లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్థాయీ సమావేశంలో 27 అంశాలు, కౌన్సిల్ సమావేశంలో ఏడు అంశాలు చర్చించేలా ప్రస్తుతానికి అజెండా సిద్ధం చేయాలని మేయరు గొలగాని హరి వెంకట కుమారి జీవీఎంసీ ఇన్ఛార్జి కార్యదర్శి ఫణిరాంను ఆదేశించారు.
Tags :