logo

పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి

ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్‌ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్‌.చంద్రకళ తెలిపారు.

Published : 26 Apr 2024 03:16 IST

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే : ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్‌ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్‌.చంద్రకళ తెలిపారు. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించాలన్నారు. మూడు కన్నా ఎక్కువ సబ్జెక్టులకు రూ. 125, మూడు లేదా అంతకన్నా తక్కువ సబ్జెక్టులకు రూ. 110 చెల్లించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని