logo

ప్రతిభకు సత్కారం

గత రెండేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతీ, యువకులు, క్రీడా రంగంలో జాతీయస్థాయి పతకాలు సాధించిన క్రీడాకారులు, విద్యలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను మండలంలో కొండవెలగాడ గ్రామానికి చెందిన కేవీడీ ఉద్యోగుల సంఘ సభ్యులు సత్కరించారు.

Published : 17 Jan 2022 05:58 IST


రమేష్‌ కుటుంబ సభ్యులకు నగదు అందజేస్తున్న సభ్యులు

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: గత రెండేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతీ, యువకులు, క్రీడా రంగంలో జాతీయస్థాయి పతకాలు సాధించిన క్రీడాకారులు, విద్యలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను మండలంలో కొండవెలగాడ గ్రామానికి చెందిన కేవీడీ ఉద్యోగుల సంఘ సభ్యులు సత్కరించారు. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పూసపాటిరేగ మండలం గొల్లపేట గ్రామానికి చెందిన చందక రమేష్‌కు శస్త్రచికిత్స నిమిత్తం ఈ సందర్భంగా రూ.27 వేల నగదును అందజేశారు. కార్యక్రమంలో గ్రామస్థులు, కేవీడీ ఉద్యోగుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని