logo

మూడో రోజు గాయత్రీదేవిగా అలంకరణ

హనుమకొండలోని చారిత్రక రుద్రేశ్వర వేయిస్తంభాల దేవాలయంలో శ్రీ రుద్రేశ్వరీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మూడో రోజు రుద్రేశ్వరీ దేవికి నిత్యాహ్నిక పూజలు నిర్వహించి గాయత్రీదేవిగా

Published : 29 Sep 2022 02:03 IST

హనుమకొండ చౌరస్తా, న్యూస్‌టుడే : హనుమకొండలోని చారిత్రక రుద్రేశ్వర వేయిస్తంభాల దేవాలయంలో శ్రీ రుద్రేశ్వరీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మూడో రోజు రుద్రేశ్వరీ దేవికి నిత్యాహ్నిక పూజలు నిర్వహించి గాయత్రీదేవిగా అలంకరించారు. మారేడు దశాలతో బిల్వార్చన చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు లోక కల్యాణార్థం మహాచండీయాగం నిర్వహించి భక్తులకు మహా అన్నదానం చేశారు.

గోపాలపూర్‌: శ్రీమహాలక్ష్మీ దేవాలయం, సత్యసాయికాలనీ మండపంలోని దుర్గామాత గాయత్రి అవతారంలో దర్శనమిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని