TS News: మూసీ నదిలో కొట్టుకువచ్చిన మృతదేహం
అంబర్‌పేట వద్ద మూసీనదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకువచ్చింది. వర్షాలు,
హైదరాబాద్: అంబర్‌పేట వద్ద మూసీనదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకు వచ్చింది. వర్షాలు, వరదలతో మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పోలీసులు, సహాయక బృందాలు శవాన్ని బయటకు తీయలేకపోయాయి. మరోవైపు మూసీ ఉద్ధృతితో పరీవాహక ప్రాంతంలోని ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. మరో రెండు గేట్లు ఎత్తితే మూసీకి భారీగా వరద పెరిగే సూచనలుండటంతో చాదర్ ఘాట్, శంకర్ నగర్, మూసారాంబాగ్, ఓల్డ్ మలక్ పేట ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Vande Bharat Express: ‘వందే భారత్’ వచ్చినప్పుడే కాపలానా?
-
Ap-top-news News
రుషికొండపై వేంగి బ్లాక్ పూర్తికి టెండర్లు.. అక్కడే సీఎం క్యాంపు కార్యాలయం!
-
World News
US-China: 2025లో అమెరికా, చైనా మధ్య యుద్ధం?
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!