Cyclone Jawad: జవాద్‌ తుపాన్‌ ఎఫెక్ట్‌.. పలు రైళ్లు రద్దు

జవాద్‌ తుపాను తీవ్రత దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రేపు బయలుదేరాల్సిన భువనేశ్వర్‌- సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌(17015)

Published : 05 Dec 2021 02:12 IST

అమరావతి: జవాద్‌ తుపాను తీవ్రత దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రేపు బయలుదేరాల్సిన భువనేశ్వర్‌- సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌(17015), పూరి- తిరుపతి ఎక్స్‌ప్రెస్‌(17479), పలాస -విశాఖపట్నం (18531), కిరండోల్‌- విశాఖపట్నం(18552), తిరుపతి -హౌరా ఎక్స్‌ప్రెస్‌(20890), భువనేశ్వర్‌-విశాఖ ఎక్స్‌ప్రెస్‌(22819), భువనేశ్వర్‌ -తిరుపతి ఎక్స్‌ప్రెస్‌(22871), హౌరా-తిరుచిరాపల్లి ఎక్స్‌ప్రెస్‌(12663), భువనేశ్వర్‌ - బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ (12845) రైళ్లు రద్దు చేసినట్టు రైల్వేశాఖ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని