ఐఐటీల్లో ప్రవేశానికి ఇంటర్‌లో 75% మార్కుల నిబంధన సడలించలేం
ఐఐటీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ పరీక్షల్లో (హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్) 75శాతం మార్కులు వచ్చి ఉండాలన్న నిబంధనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
దిల్లీ: ఐఐటీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ పరీక్షల్లో (హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్) 75శాతం మార్కులు వచ్చి ఉండాలన్న నిబంధనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నిబంధన గతం నుంచీ ఉందని ఇందులో జోక్యం చేసుకోలేమని జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ అభిప్రాయపడింది. ‘ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉంది..ఇప్పుడు దీంట్లో జోక్యం చేసుకోవడం ఎందుకు’ అని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ISRO: విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు యత్నం.. ఇస్రో ఏం చెప్పిందంటే!
-
Anantapuram: పాఠశాలలో దారుణం.. పుట్టిన రోజు నాడే చిన్నారి మృతి
-
Jagadish Reddy: సూర్యాపేటలో 26న ఐటీ జాబ్ మేళా: జగదీశ్‌రెడ్డి
-
Mayawati: బీఎస్పీ ఎంపీపై భాజపా ఎంపీ అభ్యంతరకర వ్యాఖ్యలు... మాయావతి రియాక్షన్ ఇదే!
-
Sidharth Luthra: సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మరో ట్వీట్
-
Nene Naa Movie ott: ఓటీటీలోకి వచ్చేసిన రెజీనా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?