ఝార్ఖండ్‌లోనూ Lockdown‌

కరోనా ఉద్ధృతి దృష్ట్యాలో ఝార్ఖండ్‌ ప్రభుత్వం కట్టడి చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 22 నుంచి 29 వరకు వారం రోజులపాటు

Updated : 20 Apr 2021 15:52 IST

రాంచీ: కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఝార్ఖండ్‌ ప్రభుత్వం కట్టడి చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 22 నుంచి 29 వరకు వారం రోజులపాటు లాక్‌డౌన్‌ విధించింది. అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దిల్లీ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ ప్రకటించాయి. మరికొన్ని చోట్ల రాత్రి కర్ఫ్యూ, Weekend Lockdown అమలవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని