సుశాంత్.. నిన్ను మరవలేకున్నాం
నేడు సుశాంత్‌సింగ్ రాజ్పుట్ జయంతి. ఈ వాక్యం వినడానికి అదోలా ఉంది కదా. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ మరణించి 7నెలలు దాటినా.. ఆ చేదునిజాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. 1986లో బిహార్‌లోని పాట్నాలో పుట్టిన సుశాంత్ ఒక్కో మెట్టు ఎక్కుతూ సినిమారంగంలో స్టార్డమ్ సంపాదించారు.
ఇంటర్నెట్ డెస్క్: నేడు సుశాంత్‌సింగ్ రాజ్‌పూత్ జయంతి. ఈ వాక్యం వినడానికి అదోలా ఉంది కదా. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ ఆత్మహత్య చేసుకొని ఏడునెలలు దాటినా.. ఆ చేదునిజాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. 1986లో బిహార్‌లోని పట్నాలో పుట్టిన సుశాంత్ ఒక్కో మెట్టు ఎక్కుతూ సినిమారంగంలో స్టార్డమ్ సంపాదించారు. ధోనీ బయోపిక్‌లో అద్భుతంగా నటించి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ముంబయిలో 2020 జూన్ 14న ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కాగా.. నేడు ఆయన జయంతి సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు సుశాంత్‌తో తమకున్న అనుబంధాలను గుర్తుచేసుకున్నారు.
‘ప్రియమైన సుశాంత్.. సినీ మాఫియా నిన్ను నిషేధించింది.. వేధించింది. సోషల్ మీడియాలో చాలాసార్లు సహాయం కోసం ఎదురుచూశావు. ఆ సమయంలో నీకోసం అక్కడ లేకపోయినందుకు చింతిస్తున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియమైన సుశాంత్’ - కంగన
‘సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం మేం ఇలా సంతోషంగా గడిపాం. కానీ.. ఈ రోజు అవన్నీ జ్ఞాపకంగా మిగిలిపోయాయి. పుట్టినరోజు శుభాకాంక్షలు సుశాంత్. మిస్ యూ’ - ప్రీతిజింటా
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్‌లో గేర్లు ఎక్కువే: మూడీ
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!