
ఫైనల్‌లో ట్రైలర్..!
ఆమిర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్ధా’. ఆగస్టు 11న ఈ చిత్రం విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు. సినిమా ప్రచారంలో ఈ యూనిట్ అరుదైన మార్గాన్ని ఎంచుకుంది. అందులో భాగంగా ‘లాల్ సింగ్ చద్ధా’ ట్రైలర్‌ను అహ్మదాబాద్‌లో ఈ నెల 29న జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో విడుదల చేయనున్నారు. కరీనాకపూర్ ఖాన్ నాయికగా నటించిన ఈ సినిమాలో నాగచైతన్య, మోనా సింగ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి ఆదరణ లభించింది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కామెడీ డ్రామాగా తెరకెక్కింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: ఉద్యోగుల ఖాతాల్లో నగదు ఏమైంది?.. ఇంకా స్పష్టత ఇవ్వని ఆర్థికశాఖ
-
Movies News
Happy Birthday: గన్లతో ఫన్.. ‘హ్యాపీ బర్త్‌డే’ ట్రైలర్ చూశారా..!
-
Business News
Stock Market Update: 4 రోజుల వరుస లాభాలకు బ్రేక్!
-
Sports News
IND vs ENG : విరాట్‌కు జట్టు పగ్గాలపై ఇంగ్లాండ్ క్రికెటర్ కామెంట్స్!
-
Politics News
Andhra News: తప్పుడు నిర్ణయాలతో పోలవరం నిర్మాణంలో జాప్యం: షెకావత్‌కు చంద్రబాబు లేఖ
-
Politics News
Maharashtra crisis: బల పరీక్షలో నెగ్గేది మేమే.. ఎవరూ ఆపలేరు: ఏక్నాథ్ శిందే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Actress Meena: మీనా భర్త మృతి.. పావురాల వ్యర్థాలే కారణమా..?
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్‌పుర్
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- DilRaju: తండ్రైన దిల్‌రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని
- IND vs IRE : అందుకే ఆఖరి ఓవర్‌ను ఉమ్రాన్‌కు ఇచ్చా : హార్దిక్ పాండ్య
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
- IND vs IRE : గెలిచారు.. అతి కష్టంగా