ఐఎఫ్‌ఎఫ్‌ఎంలో ‘83’ హవా

ఆగస్టు 12న.. 13వ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ మెల్‌బోర్న్‌ (ఐఎఫ్‌ఎఫ్‌ఎం) అట్టహాసంగా మొదలైంది. ఈ వేడుకలో భాగంగా సోమవారం అవార్డుల ప్రకటన చేశారు. ఇందులో రణ్‌వీర్‌సింగ్‌ నటించిన ‘83’ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. సినిమా, టీవీ, ఓటీటీ విభాగాల్లోనూ అవార్డులు ప్రకటించారు. ఆ వివరాలు..

Published : 16 Aug 2022 02:44 IST

ఆగస్టు 12న.. 13వ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ మెల్‌బోర్న్‌ (ఐఎఫ్‌ఎఫ్‌ఎం) అట్టహాసంగా మొదలైంది. ఈ వేడుకలో భాగంగా సోమవారం అవార్డుల ప్రకటన చేశారు. ఇందులో రణ్‌వీర్‌సింగ్‌ నటించిన ‘83’ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. సినిమా, టీవీ, ఓటీటీ విభాగాల్లోనూ అవార్డులు ప్రకటించారు. ఆ వివరాలు..

ఉత్తమ చిత్రం: 83

ఉత్తమ దర్శకుడు: సుజిత్‌ సర్కార్‌ (సర్దార్‌ ఉద్ధం)

ఉత్తమ నటుడు: రణ్‌వీర్‌సింగ్‌ (83)

ఉత్తమ నటి: షెఫాలీ షా (జల్సా)

బెస్ట్‌ సిరీస్‌: ముంబయి డైరీస్‌

పరిశ్రమలో నాయకత్వ అవార్డు: అభిషేక్‌ బచ్చన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని