RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్’ స్కాట్ కన్నుమూత
హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ (58) మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో బ్రిటిష్ గవర్నర్ మిస్టర్ స్కాట్ పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు రే స్టీవెన్సన్.
హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ (58) మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సినిమాలో బ్రిటిష్ గవర్నర్ మిస్టర్ స్కాట్ పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు రే స్టీవెన్సన్. ఓ సినిమా చిత్రీకరణలో ఉండగా అనారోగ్యానికి గురవడంతో ఆసుపత్రిలో చేరారు. ఆదివారం నాడు ఆయన మరణించినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. రే మరణం పట్ల సామాజిక మాధ్యమాల వేదికగా ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సంతాపం ప్రకటించారు. ‘‘రే మరణవార్త షాకింగ్‌గా ఉంది. ఇప్పటికీ ఆ వార్తను నమ్మలేకపోతున్న. సినిమా సెట్స్‌లో స్టీవెన్సన్ చాలా ఉత్సాహంగా పనిచేసేవారు. ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. నా ప్రార్థనలు ఎప్పుడు వారి కుటుంబంతో ఉంటాయి. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని కోరుకుంటున్నాను’ అని రాజమౌళి ఒక ఫోటోను షేర్ చేస్తూ ట్విటర్‌లో తెలిపారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు కూడా రే మృతికి సంతాపం ప్రకటించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
VarunTej-Lavanya: వేడుకగా వరుణ్ తేజ్ - లావణ్య నిశ్చితార్థం.. మెగా, అల్లు హీరోల సందడి
-
Politics News
Bhagwant Mann: ‘మీ కుర్చీ.. నా భర్త ఇచ్చిన గిఫ్ట్’: పంజాబ్ సీఎంకు సిద్ధూ భార్య కౌంటర్
-
General News
KCR: ఇకపై దివ్యాంగులకు రూ.4,116 పింఛన్ : కేసీఆర్
-
India News
Sanjay Raut: నన్ను, నా సోదరుడినీ చంపేస్తామని బెదిరింపులు.. సంజయ్ రౌత్
-
Sports News
WTC Final: తొలుత రహానె.. మరోసారి శార్దూల్.. సేమ్ బౌలర్