Ghani: గని.. ఇది కని విని ఎరగని..!
కెరీర్ ఆరంభం నుంచి విభిన్న కథా చిత్రాలను ఎంచుకుని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన పేరు సొంతం చేసుకున్నారు హీరో వరుణ్ తేజ్. ‘గద్దలకొండ గణేశ్’ వంటి ఫుల్ మాస్....
హైదరాబాద్: కెరీర్ ఆరంభం నుంచి విభిన్న కథా చిత్రాలను ఎంచుకుని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన పేరు సొంతం చేసుకున్నారు హీరో వరుణ్ తేజ్. ‘గద్దలకొండ గణేశ్’ వంటి ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం ‘గని’. స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. బుధవారం ఉదయం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘గని ఆంథమ్’ పేరుతో విడుదలైన ఈ పాట ప్రతిఒక్కరిలో స్పూర్తి నింపేలా ఉంది. బాక్సర్‌గా వరుణ్‌తేజ్ ప్రయాణాన్ని ఈ పాటలో చిత్రీకరించారు.
కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించారు. బాక్సింగ్‌లో శిక్షణ పొందారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ సినిమాలో వరుణ్ తేజ్.. శిక్షకుడి పాత్రలో కనిపించనున్నారు. ఉపేంద్ర ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. వరుణ్‌కు జోడీగా సాయీ మంజ్రేకర్ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘అల్లు బాబీ కంపెనీ’ పతాకంపై అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్