IFFM: ఉత్తమ నటుడిగా సూర్య, మనోజ్‌ బాజ్‌పాయ్‌.. ఉత్తమ నటిగా సమంత, విద్యాబాలన్‌

సినీ నటులు ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో   ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ (ఐ.ఎఫ్‌.ఎఫ్‌.ఎం) ఒకటి. 2021 సంవత్సరానికి సంబంధించిన అవార్డుల్ని ఐ.ఎఫ్‌.ఎఫ్‌.ఎం తాజాగా ప్రకటించింది.

Published : 20 Aug 2021 15:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సినీ నటులు ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ (ఐ.ఎఫ్‌.ఎఫ్‌.ఎం) ఒకటి. 2021 సంవత్సరానికి సంబంధించిన అవార్డుల్ని ఐ.ఎఫ్‌.ఎఫ్‌.ఎం తాజాగా ప్రకటించింది. సూర్య నటించిన ‘సూరరై పొట్రు’ (ఆకాశం నీ హద్దురా) ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇదే సినిమాకిగానూ ఉత్తమ నటుడిగా సూర్య ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా విద్యా బాలన్‌ (షేర్నీ), సమంత(వెబ్‌ సిరీస్‌/ఫ్యామిలీమ్యాన్‌ 2), ఉత్తమ నటుడిగా మనోజ్‌ బాజ్‌పాయ్‌ (వెబ్‌ సిరీస్‌/ఫ్యామిలీమ్యాన్‌ 2) అవార్డు అందుకున్నారు. 27 భాషలకు చెందిన 120కిపైగా చిత్రాలు పోటీలో నిలిచాయి. ఇంకా ఎవరెవరు, ఏ చిత్రాలు అవార్డుల అందుకున్నాయో చూద్దామా...!









Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts