Social Look: మహేశ్‌బాబుతో సితార సెల్ఫీ.. చీరలో కాజల్‌ సింప్లిసిటీ!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 18 Dec 2023 02:10 IST
  • తన తండ్రి మహేశ్‌బాబుతో కలిసి తీసుకున్న సెల్ఫీని సితార షేర్‌ చేసింది.
  • కాజల్‌ అగర్వాల్‌ చీరలో హొయలొలికించింది. సంబంధిత స్టిల్స్‌ అభిమానులతో పంచుకుంటూ.. ‘సింప్లిసిటీ’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • సోనాల్‌ చౌహాన్‌ తన వ్యాయామానికి సంబంధించిన ఫొటో పంచుకుంది. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఫొటోలపై ఓ లుక్కేయండి..

మహేశ్‌బాబు, సితార

కాజల్‌ అగర్వాల్‌

సోనాల్‌ చౌహాన్‌

కృతిశెట్టి

కృతి సనన్‌

అనన్య పాండే










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని