సినిమాల్లో ‘ప్రేమ’కు నిర్వచనాలు

ప్రేమకు నిర్వచనం కష్టం. అది ఎవరికి వారు అనుభవం పూర్వకంగా తెలుసుకోవాల్సిందే! ప్రేమకు కుల, మత, వయసుతో సంబంధం లేదు.

Published : 14 Feb 2021 09:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రేమకు నిర్వచనం కష్టం. అది ఎవరికి వారు అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే! ప్రేమకు కుల, మత, వయసుతో సంబంధం లేదు. ఎప్పుడు?ఎలా? ఏ సమయంలో ప్రేమ పుడుతుందో చెప్పలేం. నిజ జీవిత ప్రేమకథలు ఎన్నో వెండితెరపై మెరిశాయి. ఎంతో మంది దర్శక-రచయితలు ప్రేమకు సరికొత్త నిర్వచనాలు ఇచ్చారు. అలా తెలుగు చిత్రాల్లో మెరిసిన కొన్ని ప్రేమ నిర్వచనాలు...!

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని