Panchumarthi Anuradha : చంద్రబాబును కలిసిన పంచుమర్తి అనురాధ
తెదేపా తరఫున నూతన ఎమ్మెల్సీగా ఎన్నికైన పంచుమర్తి అనురాధ ఆ పార్టీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు.
అమరావతి : తెదేపా తరఫున నూతన ఎమ్మెల్సీగా ఎన్నికైన పంచుమర్తి అనురాధ ఆ పార్టీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చి గెలిపించినందుకు ఆమె చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబుతోపాటు పార్టీ నేతలు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బొండా ఉమామహేశ్వరరావు తదితరులు అనురాధకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నిన్న జరిగిన ఎన్నికల్లో అనురాధ వైకాపాకు షాకిచ్చిన విషయం తెలిసిందే. వైకాపాకు కొందరు సొంత ఎమ్మెల్యేలే మొండి చేయి చూపి.. పంచుమర్తి అనురాధకు ఓటేసి ఘన విజయం కట్టబెట్టారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Chidambaram: భాజపా అసహనానికి ఇదే నిదర్శనం: చిదంబరం
-
General News
KTR: ప్రజల కోసం ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ధరణి పోర్టల్: కేటీఆర్
-
World News
Japan: ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు.. ఒకదాన్నొకటి తాకి..
-
Politics News
ChandraBabu: అక్రమాలను అడ్డుకోండి: సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ
-
Sports News
Team India Slip Cordon: టీమ్ ఇండియా స్లిప్ కార్డన్‌లో ఎవరు బెస్ట్.. ChatGPT ఏం చెప్పింది?
-
India News
Uttarakhand: సెలవులో ఉన్న టీచర్లకు రిటైర్మెంట్..! ఉత్తరాఖండ్ కీలక నిర్ణయం