‘మద్య నిషేధం’పై పవన్‌ వ్యంగ్య చిత్రం

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సోమవారం ట్విటర్‌లో మద్య నిషేధంపై ఒక కార్టూన్‌ పోస్టు చేశారు. మంత్రి అమర్‌నాథ్‌ తాజాగా మద్య నిషేధంపై చేసిన వ్యాఖ్యలను అందులో ప్రస్తావిస్తూ

Updated : 02 Aug 2022 06:36 IST

ఈనాడు, అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సోమవారం ట్విటర్‌లో మద్య నిషేధంపై ఒక కార్టూన్‌ పోస్టు చేశారు. మంత్రి అమర్‌నాథ్‌ తాజాగా మద్య నిషేధంపై చేసిన వ్యాఖ్యలను అందులో ప్రస్తావిస్తూ ‘‘ మద్యం మిధ్య, నిషేధం మిధ్య, తాగమని, తాగొద్దని చెప్పడానికి మనమెవరం, అంతా వాడిష్టం ’’ అంటూ ప్రభుత్వ పెద్ద చెబుతున్నట్లుగా ఉన్న కార్టూన్‌ను ఆయన పోస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని