RCB: ఆర్‌సీబీ ప్రధాన కోచ్‌గా బంగర్‌

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ప్రధాన కోచ్‌గా సంజయ్‌ బంగర్‌ నియమితుడయ్యాడు. వచ్చే రెండు ఐపీఎల్‌ సీజన్లు అతడు కోచ్‌ పదవిలో ఉంటాడు. బెంగళూరు ఫ్రాంఛైజీ ఫిబ్రవరిలో

Updated : 10 Nov 2021 12:30 IST

బెంగళూరు: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ప్రధాన కోచ్‌గా సంజయ్‌ బంగర్‌ నియమితుడయ్యాడు. వచ్చే రెండు ఐపీఎల్‌ సీజన్లు అతడు కోచ్‌ పదవిలో ఉంటాడు. బెంగళూరు ఫ్రాంఛైజీ ఫిబ్రవరిలో సంజయ్‌ను బ్యాటింగ్‌ సలహాదారుగా నియమించింది. ఇప్పుడు అతడికి ప్రధాన కోచ్‌ బాధ్యతలను అప్పగించింది. మైక్‌ హెస్సన్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌గా కొనసాగనున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని