అభిమానిని కొట్టిన క్రికెటర్ షకిబ్‌ అల్‌ హసన్‌

కిబ్‌ అల్‌ హసన్‌ నిస్సందేహంగా బంగ్లాదేశ్‌ చరిత్రలో అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు. అయితే అతడు వివాదాస్పదుడు కూడా. తరచూ సమస్యల్లో ఇరుక్కుంటుంటాడు. మైదానంలోనే కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ సహనం కోల్పోతుంటాడు. షకిబ్‌ తాజాగా ఓ అభిమానిని కొట్టాడు.

Updated : 12 Mar 2023 04:19 IST

ఢాకా: షకిబ్‌ అల్‌ హసన్‌ నిస్సందేహంగా బంగ్లాదేశ్‌ చరిత్రలో అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు. అయితే అతడు వివాదాస్పదుడు కూడా. తరచూ సమస్యల్లో ఇరుక్కుంటుంటాడు. మైదానంలోనే కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ సహనం కోల్పోతుంటాడు. షకిబ్‌ తాజాగా ఓ అభిమానిని కొట్టాడు. అందుకు సంబంధించి ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తనను వందల మంది చుట్టుముట్టగా.. షకిబ్‌ ఒక అభిమానిని టోపీతో పదే పదే కొట్టడం ఆ వీడియోలో కనిపించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని