కార్లోస్‌కు పోల్‌ పొజిషన్‌

బ్రిటీష్‌ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ డ్రైవర్‌ కార్లోస్‌ సైంజ్‌ పోల్‌ పొజిషన్‌ సాధించాడు. క్వాలిఫయింగ్‌లో ఉత్తమంగా 1 నిమిషం 40.983 సెకన్లలో లక్ష్యాన్ని చేరిన కార్లోస్‌ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో మాజీ ఛాంపియన్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ను అతడు 0.072 సెకన్ల

Published : 03 Jul 2022 04:00 IST

సిల్వర్‌స్టోన్‌: బ్రిటీష్‌ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ డ్రైవర్‌ కార్లోస్‌ సైంజ్‌ పోల్‌ పొజిషన్‌ సాధించాడు. క్వాలిఫయింగ్‌లో ఉత్తమంగా 1 నిమిషం 40.983 సెకన్లలో లక్ష్యాన్ని చేరిన కార్లోస్‌ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో మాజీ ఛాంపియన్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ను అతడు 0.072 సెకన్ల స్వల్ప వ్యవధిలో వెనక్కి నెట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని