టైటాన్స్ 19వసారి..
ప్రొ కబడ్డీలో సొంతగడ్డపై ఆడుతున్నా తెలుగు టైటాన్స్ రాత మారడం లేదు. ఈ సీజన్‌లో అట్టడుగున కొనసాగుతున్న టైటాన్స్ 19వ ఓటమిని ఖాతాలో వేసుకుంది.
ఈనాడు, హైదరాబాద్: ప్రొ కబడ్డీలో సొంతగడ్డపై ఆడుతున్నా తెలుగు టైటాన్స్ రాత మారడం లేదు. ఈ సీజన్‌లో అట్టడుగున కొనసాగుతున్న టైటాన్స్ 19వ ఓటమిని ఖాతాలో వేసుకుంది. మంగళవారం గుజరాత్ జెయింట్స్ 44-30తో తెలుగు టాటాన్స్‌ను ఓడించింది. టైటాన్స్ తరఫున అభిషేక్ సింగ్ 9 పాయింట్లతో రాణించాడు. గుజరాత్ జట్టులో ప్రతీక్ దహియా (17)ను కాచుకోవడం టైటాన్స్ తరం కాలేదు. డాంగ్ గియోన్ (9) కూడా మెరిశాడు. మరోవైపు ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో దబాంగ్ దిల్లీ విజయం సాధించింది. మంగళవారం 41-24తో యు ముంబాను చిత్తు చేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Sports Budget: క్రీడల బడ్జెట్.. పెరిగింది కాస్తే కానీ.. ఇదే అత్యధికం!
-
Politics News
Harish rao: బడ్జెట్ 2023.. అందమైన మాటలు తప్ప కేటాయింపుల్లేని డొల్ల బడ్జెట్: హరీశ్‌రావు
-
General News
Taraka Ratna: తారకరత్న మెదడుకు సంబంధించిన చికిత్స జరుగుతోంది: విజయసాయిరెడ్డి
-
India News
Budget 2023: సరిహద్దులకు మరింత ‘రక్షణ’.. అగ్నివీరులకు ‘పన్ను’ ఊరట
-
General News
Top 10 Budget Stories: కేంద్ర బడ్జెట్ - 2023 ప్రత్యేక కథనాలు!
-
Sports News
IND vs NZ: అతి పెద్ద స్టేడియంలో.. అత్యంత కీలక పోరుకు వేళాయె..!