ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఉజ్వల భవిష్యత్తు: జయేశ్‌రంజన్‌

తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ తెలిపారు. మంగళవారం ఆయన టీహబ్‌ అంకుర సంస్థ హలా మోబిలిటీ ఎలక్ట్రిక్‌ వాహనాల సేవల యాప్‌ను

Published : 01 Dec 2021 04:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ తెలిపారు. మంగళవారం ఆయన టీహబ్‌ అంకుర సంస్థ హలా మోబిలిటీ ఎలక్ట్రిక్‌ వాహనాల సేవల యాప్‌ను ప్రారంభించారు. టీహబ్‌ సీఈవో శ్రీనివాస్‌రావు, హైదరాబాద్‌ పరిశోధన, ఆవిష్కరణల మండలి డీజీ అజిత్‌ రంగ్నేకర్‌, టీఎస్‌ఐసీ ముఖ్య ఆవిష్కరణల అధికారి శాంత, హలా సంస్థ సీఈవో శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని