అబద్ధం చెప్పా.. కానీ!

ఎవరినీ బాధ పెట్టొద్దు.. ముఖ్యంగా ఎదుటివాళ్లు నా వల్ల బాధ పడకూడదనే మనస్తత్వం నాది. అలాంటిది ప్రేమించినవాళ్లు నా వల్ల బాధ పడుతున్నారంటే మనసు చివుక్కు మంటుంది కదా! అందుకే గతంలో నేను ప్రేమించిన వ్యక్తి బాధ పడకూడదని కొన్ని అబద్ధాలు చెప్పా. తనని ఆనందంగా ఉంచాలన్న ఉద్దేశమే తప్ప మరొకటి కాదు.

Published : 13 Mar 2023 00:35 IST

నాయకి

వరినీ బాధ పెట్టొద్దు.. ముఖ్యంగా ఎదుటివాళ్లు నా వల్ల బాధ పడకూడదనే మనస్తత్వం నాది. అలాంటిది ప్రేమించినవాళ్లు నా వల్ల బాధ పడుతున్నారంటే మనసు చివుక్కు మంటుంది కదా! అందుకే గతంలో నేను ప్రేమించిన వ్యక్తి బాధ పడకూడదని కొన్ని అబద్ధాలు చెప్పా. తనని ఆనందంగా ఉంచాలన్న ఉద్దేశమే తప్ప మరొకటి కాదు. కానీ అలా ఎంతోకాలం కొనసాగలేమని అర్థమైంది. అందుకే ఆ క్షణం సంతోషపెట్టాలన్న ప్రయత్నమొద్దు. మంచైనా చెడైనా ప్రేమించిన వారి ఎదుట మీరు మీరులా నిజాయతీగా ఉండండి. ఎలా ఉన్నా మీతో కొనసాగాలనుకున్న వాళ్లే మీ వాళ్లు. అందుకే.. మీ బంధంలో నిజాయతీకే అవకాశమివ్వండని సలహా ఇస్తాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్