నటిస్తే సరి!

ప్రోత్సహించే వారికంటే వెనక్కి లాగేవారే ఎక్కువగా కనిపిస్తారు. ప్రయత్నించాలన్న కోరిక బలంగా ఉన్నా.. చేయగలనన్న నమ్మకం ఉన్నా.. ఆ సలహాలను విననట్లు నటించేయండి.

Updated : 06 Mar 2023 00:19 IST

ప్రోత్సహించే వారికంటే వెనక్కి లాగేవారే ఎక్కువగా కనిపిస్తారు. ప్రయత్నించాలన్న కోరిక బలంగా ఉన్నా.. చేయగలనన్న నమ్మకం ఉన్నా.. ఆ సలహాలను విననట్లు నటించేయండి. దారిలో అవరోధాలు ఎదురైనా గ్లాస్‌ సీలింగ్‌గా భావించి బద్ధలు కొట్టడానికే ప్రయత్నించండి. కుదరలేదా దారి మార్చుకోండి. అంతేతప్ప ఆగిపోవద్దు. నేను అనుసరించే సూత్రమిది!

- నేహా నార్ఖడే, సహ వ్యవస్థాపకురాలు, కాన్‌ఫ్లూయెంట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్