అక్కడ ఆడవాళ్లుంటేనా...

మేం కంపెనీ ప్రారంభించిన కొత్తల్లో వందమందికి పైగా పెట్టుబడిదారులతో చర్చించాం. కానీ ఒక్కరూ ఆసక్తి చూపించలేదు.

Updated : 04 Mar 2023 03:13 IST

మేం కంపెనీ ప్రారంభించిన కొత్తల్లో వందమందికి పైగా పెట్టుబడిదారులతో చర్చించాం. కానీ ఒక్కరూ ఆసక్తి చూపించలేదు. దీనికి కారణం ఏంటో తెలుసా? అప్పట్లో పెట్టుబడులు పెట్టే వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ సంస్థల్లో నిర్ణయాత్మక, కీలక పదవుల్లో మహిళలు ఉండేవారు కాదు. అందుకే ఆ పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ తీరు మారింది. ఆడవాళ్ల అందం, ఆత్మవిశ్వాసం కోసం పనిచేసే మా వ్యాపారాన్ని అర్థం చేసుకొని పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది. వీసీ సంస్థల్లోనూ మహిళలు పెరుగుతున్నారు.

- అద్వైతా నాయర్‌, నైకా సీఈఓ

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్