నమ్మకమే ప్రధానం!

హోదా అందుకోవాలన్న తపన మంచిదే! దానికి తగ్గ సమయం, శ్రమ వెచ్చిస్తున్నామా అన్నదీ గమనించుకోవాలి. అలాగే కలిసి సాగడం, కలిసి నేర్చుకోవడం చేయాలి.

Published : 07 Mar 2023 00:01 IST

హోదా అందుకోవాలన్న తపన మంచిదే! దానికి తగ్గ సమయం, శ్రమ వెచ్చిస్తున్నామా అన్నదీ గమనించుకోవాలి. అలాగే కలిసి సాగడం, కలిసి నేర్చుకోవడం చేయాలి. బాధ్యతలను పంచుకోవాలి. ఇతరుల మనోభావాలు, సంస్కృతి సంప్రదాయాలకు విలువనిస్తూ సాగాలి. అప్పుడే సమన్వయం సాధ్యమవుతుంది. ఇదంతా ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పరచుకోగలిగినప్పుడే సాధ్యం. మీ బృందంలో అలాంటి నమ్మకం కలిగించండి. ఆ తర్వాత ప్రయాణం ఎంత సాఫీనో మీకే అర్థమవుతుంది.

- మేఘన అగర్వాల్‌, సహవ్యవస్థాపకురాలు, ఇండీక్యూబ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్