దాచగలరు..!

ఆడవాళ్ల నోట్లో ఏ విషయమూ దాగదు అన్న విమర్శలు నేటికీ వింటూనే ఉంటాం. కానీ అందులో నిజం లేదని యూకేకి చెందిన శాస్త్రవేత్త మైఖేల్‌ కాక్స్‌ చేసిన పరిశోధనలో  తేలింది. పది మందిలో నలుగురు మాత్రమే వారికి తెలిసిన విషయాన్ని పక్కన వారికి చెప్పకుండా ఉండలేకపోయారట.

Published : 27 Mar 2024 01:16 IST

ఆడవాళ్ల నోట్లో ఏ విషయమూ దాగదు అన్న విమర్శలు నేటికీ వింటూనే ఉంటాం. కానీ అందులో నిజం లేదని యూకేకి చెందిన శాస్త్రవేత్త మైఖేల్‌ కాక్స్‌ చేసిన పరిశోధనలో  తేలింది. పది మందిలో నలుగురు మాత్రమే వారికి తెలిసిన విషయాన్ని పక్కన వారికి చెప్పకుండా ఉండలేకపోయారట. ఆ నలుగురు కూడా 47 గంటల 15 నిమిషాలు వరకూ ఎవరికీ చెప్పలేదట. కాబట్టి అందరి విషయంలో ఇది నిజం కాదన్నమాట. మగవాళ్లలో ఈ పరిశోధన చేయకగానీ, చేస్తే వాళ్లకన్నా మహిళలే రహస్యాల్ని ఎక్కువగా దాచగలరు అని తేలినా ఆశ్చర్యం లేదు మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్