వెదురులో పెంచేద్దామా!

‘పెద్దగా స్థలం లేదు’.. మొక్కల పెంపకంపై ఆసక్తి ఉన్నా.. చాలామంది వెనకడుగు వేసే కారణమిది. అలాంటి వాళ్ల కోసమే వచ్చాయీ బాంబూ ప్లాంటర్స్‌. గోడలకు వేలాడేయవచ్చు.

Published : 29 May 2022 01:22 IST

‘పెద్దగా స్థలం లేదు’.. మొక్కల పెంపకంపై ఆసక్తి ఉన్నా.. చాలామంది వెనకడుగు వేసే కారణమిది. అలాంటి వాళ్ల కోసమే వచ్చాయీ బాంబూ ప్లాంటర్స్‌. గోడలకు వేలాడేయవచ్చు. తక్కువ పర్యవేక్షణ అవసరమయ్యే మొక్కల్ని పెట్టేసుకుంటే సరి! స్థలం ఆదా, మొక్కలు పెంచుకుంటున్నామన్న సంతృప్తి. పర్యావరణ హితమైన వాటి కోసం చూసే వారికీ ఉత్తమ ఎంపిక. పెద్ద గార్డెన్లకీ ప్రత్యేక శోభను తెస్తాయి. ప్రయత్నించి చూడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్