Published : 14/11/2022 00:18 IST

మల్టీ పర్పస్‌ కార్నర్‌ ర్యాక్‌

వంటింటి సామానుకు అంతుడదు. ఎన్ని అరల్లో ఎంత జాగ్రత్తగా సర్దినా ఇంకా కొన్ని పాత్రలు మిగిలే ఉంటాయి. దీనికి తోడు గది మూల స్థలాల్లో ఏ వస్తువులూ పెట్టలేం. ఆ జాగా వృథా కాకుండా, మరి కొంత సామగ్రిని తేలిగ్గా సర్దేలా ఉపయోగపడుతుంది మల్టీ పర్పస్‌ కార్నర్‌ ర్యాక్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని