Published : 20/01/2023 00:56 IST

వేడి వేడి గరిటెలు పెట్టెద్దాం!

వంట చేసేటప్పుడు మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉంటాం. తర్వాత దాన్ని కింద పెట్టలేం. పోనీ గిన్నెలోనే వదిలేస్తే వేడెక్కుతుంది. పొయ్యిమీద ఒకటికి మించిన పదార్థాలుంటే ఇది మరీ ఇబ్బంది. డైనింగ్‌ టేబుల్‌ మీదా ఒక్కోసారి ఇలాంటి పరిస్థితే ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు ఈ స్పూన్‌ రెస్ట్‌ని వాడితే సరి. ఫుడ్‌గ్రేడ్‌ సిలికాన్‌తో తయారు చేసిన దీనిపై ఒకేసారి నాలుగు చెంచాలూ, గరిటెలూ పెట్టుకోవచ్చు. ఆహార పదార్థాల తాలూకు వ్యర్థాలు ఒలికినా సులువుగా శుభ్రం చేసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని