Published : 27/01/2023 00:22 IST

చారు కోసమే ప్రత్యేకం..

చారు లేదా రసం చాలాసార్లు మిగిలి పోతుంది. ఫ్రిజ్‌లో పెడదామంటే ఒక్కోసారి స్థలం ఉండదు. దీనికి పరిష్కారంగా వచ్చిందే సూప్‌ ఫ్రీజింగ్‌ ట్రే. ఈ కూబ్స్‌లో చారు పోసి మూత బిగిస్తే సరిపోతుంది. అవసరమైనప్పుడు ఫ్రీజర్‌ నుంచి క్యూబ్స్‌ తీసి అవెన్‌లో వేడి చేసుకోవడమూ తేలికే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని