Published : 20/03/2023 00:23 IST

అదే ఒలిచేస్తుంది..

బఠాణీలు, చిక్కుడు గింజలు ఒలవాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటప్పుడు ఈ పరికరం బాగా ఉపయోగపడుతుంది. దీనిలో కాయల్ని ఒక్కొక్కటిగా వేసి పిడి తిప్పితే చాలు. పొట్టు చీలి గింజలు గిన్నెలో ఉండిపోయి పొట్టు బయటకు వస్తుంది. బాగుంది కదూ.. మీరూ ప్రయత్నించేయండి మరి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని