బ్రిటన్‌లో విద్యాభ్యాసానికి దరఖాస్తుల ఆహ్వానం

బ్రిటన్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రధాన అంతర్జాతీయ స్కాలర్‌షిప్పులు, ఫెలోషిప్పుల కార్యక్రమానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రతిష్ఠాత్మకమైన చీవెనింగ్‌ ఉపకార వేతనాల

Published : 11 Aug 2022 05:25 IST

లండన్‌: బ్రిటన్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రధాన అంతర్జాతీయ స్కాలర్‌షిప్పులు, ఫెలోషిప్పుల కార్యక్రమానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రతిష్ఠాత్మకమైన చీవెనింగ్‌ ఉపకార వేతనాల కార్యక్రమం కింద పూర్తిస్థాయి ఆర్థికసాయంతో బ్రిటన్‌ విశ్వవిద్యాలయాల్లో ఏడాది పీజీ కోర్సులు, 8 - 12 వారాల వృత్తిపరమైన అభివృద్ధి కోర్సులు అందుబాటులో ఉంటాయి. అదనపు సమాచారం కోసం హైదరాబాదులోని బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషన్‌ కార్యాలయాన్ని (89789-01076) సంప్రదించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని