ఫోన్ పక్కన పెట్టేశా!
ఒక్క ఒలింపిక్ స్వర్ణంతో వంద కోట్లమంది హృదయాలకు చేరువయ్యాడు జావెలిన్ ఆటగాడు నీరజ్ చోప్రా. అతడి విజయం భారతీయ క్రీడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. దీనికోసం అలుపెరగని ప్రయత్నం చేసిన ఈ యువకెరటంలోని ఆటగాణ్నీ, సామాన్యుణ్నీ ఓసారి పలకరిద్దామా!