పరీక్షల నిర్వహణకు సహకరిస్తాం: టీపీజేఎంఏ

ప్రధానాంశాలు

పరీక్షల నిర్వహణకు సహకరిస్తాం: టీపీజేఎంఏ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల సమస్యల పరిష్కారానికి ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ హామీ ఇచ్చినందున ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు అన్ని విధాలా సహకరిస్తామని తెలంగాణ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్య సంఘం(టీపీజేఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు గౌరి సతీష్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని