ప్రేమతో... - vasundhara
close
Published : 09/05/2021 00:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రేమతో...

అంతులేని అనురాగాన్ని.. అమృతంలాంటి ప్రేమను అందించేది అమ్మ ఒక్కటే! అలాంటి అమ్మకు మనమేం ఇవ్వగలం. అందుకే ఈ మాతృదినోత్సవం రోజున వినూత్నమైన చిరుకానుక ఇచ్చి అమ్మ కళ్లలో ఆనందాన్ని చూద్దాం. ఇదిగో ఇటు చూడండి.. ఈ తల్లీ బిడ్డల చైన్‌ పెండెంట్స్‌ మార్కెట్‌లోకి వచ్చేశాయి. వీటిని అమ్మకి అందించి మన ప్రేమని తెలియజేసేద్దాం రండి.

 


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని