Visakhapatnam: పెళ్లి కూతురి హఠాన్మరణం, ఆత్మహత్య కాదు.. కారణం తెలియదు

విశాఖలో కలకలం సృష్టించిన పెళ్లి కూతురి హఠాన్మరణం ఘటనపై వధువు సోదరుడు విజయ్ వివరణ ఇచ్చారు. వధువు సృజన ఆత్మహత్య  చేసుకుందనే వార్తలను ఆయన ఖండించారు. సృజన ఇష్టపూర్వకంగానే ఈ సంబంధం కుదిర్చామని, పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్యకు పాల్పడిందని వస్తున్న వార్తలు వాస్తవం కాదని ఆయన వివరణ ఇచ్చారు.

Published : 13 May 2022 14:31 IST

Tags :

మరిన్ని