Visakhapatnam: పెళ్లి కూతురి హఠాన్మరణం, ఆత్మహత్య కాదు.. కారణం తెలియదు
విశాఖలో కలకలం సృష్టించిన పెళ్లి కూతురి హఠాన్మరణం ఘటనపై వధువు సోదరుడు విజయ్ వివరణ ఇచ్చారు. వధువు సృజన ఆత్మహత్య చేసుకుందనే వార్తలను ఆయన ఖండించారు. సృజన ఇష్టపూర్వకంగానే ఈ సంబంధం కుదిర్చామని, పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్యకు పాల్పడిందని వస్తున్న వార్తలు వాస్తవం కాదని ఆయన వివరణ ఇచ్చారు.
Published : 13 May 2022 14:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
-
ప్రైవేట్ పార్ట్‌కు బాల్ తగలడంతో బాలుడి మృతి
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం
-
గుడ్‌న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM