CM Revanth Reddy: భాజపా వస్తే రిజర్వేషన్లు రద్దే..!: సీఎం రేవంత్ రెడ్డి

బ్రిటిషు పాలకుల తరహాలోనే రిజర్వేషన్లను తొలగించేందుకు భాజపా యత్నిస్తోందని ఆరోపించారు.

Published : 26 Apr 2024 10:27 IST

పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌.. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సీఎం పదవి పోగానే జనం బాట పట్టారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బస్సు యాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా కేసీఆర్‌ను ప్రజలు క్షమించరని ఎద్దేవా చేశారు. బ్రిటిషు పాలకుల తరహాలోనే రిజర్వేషన్లను తొలగించేందుకు భాజపా యత్నిస్తోందని ఆరోపించారు. చేవెళ్ల, మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ముఖ్యమంత్రి ప్రచారసభల్లో పాల్గొని విపక్షాలపై ఘాటైన వ్యాఖ్యలుచేశారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు